Sale!

DIGVIJAYAM (Telgu)

399.00

Categories: , ,

Description

“ప్రతి గృ హస్తుడూ ఇం టి యం దు ఉం చుకుని అధ్య యనం చేస్తూ గృ హస్తితిని సరిచేసుకోదగ్గ గ్రం ధం ”
– కామకోటి ప్రసాదరావు.
మానవుడి మనుగడకు నుదిటి వ్రాతతో పాటుగ్రహస్థితి, గృ హస్థితి కూడా కొం తమేర
దోహదపడుతుం టాయి. గ్రహస్థితి ద్వా రా వచ్చే ఇబ్బం దుల నుం చీ నివారణలం దిం చడానికి వేదకాలం
నుం డీ కూడా గ్రహశాం తులు సూచిం పబడుచున్న వి. అదేవిధం గా గృ హస్థితి తెచ్చి పెట్టు ఇబ్బం దులను
తొలగిం చుకొనడానికి, గృ హస్తులు సుఖశాం తులతో కలకాలం జీవిం చడానికి వాస్తు శాస్త్రము
ఇతోధికమైన సూచనలను అం దిం చుచున్న ది.
ఇదివరకే మన ప్రాం తం నుం డీ శ్రీ గౌరు తిరుపతి రెడ్డి గారు (ప్రొద్దుటూరు ) “వాస్తుశాస్త్ర
సూక్తులు ”, “వాస్తు శాస్త్ర వాస్తవాలు” అను గ్రం ధములను అం దిం చి ఉన్నా రు. డాక్టర్ రసవిహారిహెన్రీ
(మదనపల్లె) వారు “వాస్తు వమ్ము కాదు వాస్తవమ్ము” అను మకుటములో వాస్తుశాస్త్ర సూక్తులను
వివరిం చుచూ శతకమును వెలువరిం చివున్నా రు. ఆ కోవలోనే ప్రస్తుతం విద్యా ధిపతి,
త్రిభాషాప్రవీణులు, జ్యో తిష్కు లు, గొప్ప వాస్తుపం డితులు, విశ్రాం త ఉపాధ్యా యులు అయిన మాన్య శ్రీ
కుం టముక్క ల సుబ్రహ్మ ణ్యం నాయుడు గారు “దిగ్వి జయం ” శీర్షికన వాస్తుశాస్త్ర గ్రం ధమును
వెలువరిం చడం ముదావహం .
ఈ గ్రం ధములో ఎనిమిది విభాగాలుగా విభజిం పబడిన ఎనిమిది దిక్కు లకు సం బం దిం చిన
అమూల్య మైన విషయాలు సామాన్యు నికి సైతం సులభం గా అవగతమయ్యే విధం గా
వ్రాయబడివున్న ది.
ఏ గృ హానికైనా సక్రమమైన వాస్తు ఉం టే సకల సౌభాగ్యా లు ఎలా ఒనకూడగలవో, నాగరికత
పెరుగుతూ వచ్చా క ఋష్యా శ్రమాల ఆధిక్య త కొం తమేర తగ్గి ఆధునిక విధానాలలో వచ్చి న మార్పు లను
వివరిస్తూ ఆధునిక కాలం లో సైతం వాస్తు పరమైన నిర్మా ణాలు ఎం త అవసరమో సూచిం చారు.
దిక్కు లు -విదిక్కు లు వివరణ దిక్కు ల విభాగాలు సక్రమమైన రేఖాచిత్రాలతో అద్భు తం గా ఉత్తమ –
అధమ (ఉచ్చ -నీచ) స్థానముల వివరణ బహు చక్క గా ఉం ది.
9
దిగ్వి జయం
ముఖ్య ముగా దిక్కు లమీద గ్రహప్రభావం చేసే మంచి చెడ్డల వివరణ ఎన్న దగిన అం శం .
ఎనిమిదవ విభాగం లో అష్టదిక్కు లు పూర్తి వివరాలు, శాస్త్రరీత్యా ఆచరిం చదగిన అం శాలు సం పూర్ణ
వివరాలతో చెప్ప బడి ఉన్న వి.
ఈ గ్రం ధం పం డితులకే గాక సామాన్యు లకు కూడా ఉపయుక్త గ్రం ధమైనం దున ప్రతి
గృ హస్థుడు ఈ గ్రం ధమును ఇం టియం దు ఉం చుకొని అధ్య యనం చేస్తూ తమ గృ హమును
చక్క దిద్దుకుని సకల సౌభాగ్యా లు పొం దవలసిన ఆవశ్య కతను ఈ గ్రం ధం ఉద్బో ధిం చుకున్న ది.
గ్రం ధకర్త శ్రీ కుం టముక్క ల సుబ్రహ్మ ణ్యం నాయుడు గారు నాకు గురువుగారు. వారివద్ద ఇతర
పాఠ్య అం శాలతో పాటు హిం ది అభ్య సిం చి ఆ భాషలో సైతం ప్రావీణ్య త పొం దాను. గిరిరావు దివ్య జ్ఞాన
ఉన్న త పాఠశాల తెలుగు పం డితులుగా అం కితభావం తో పనిచేసినవారు, పద్య విద్యా మర్మ ములు
తెలిసిన కవి. విద్యా రం గానికి వారు చేసిన సేవలు శ్లాఘనీయం . జ్యో తిషవాస్తు శాస్త్రముల మీద
అపారమైన అధ్య యనం చేసిన వీరు ఆ రం గాలకు సం బం దిం చి సమాజానికి అం దిస్తున్న సేవలు
వెలకట్టలేనివి.
చిత్తూరు జిల్లా, దిగువమాఘం గ్రామ వాస్తవ్యు లైన స్వ ర్గీయ శ్రీ లక్ష్మ య్య నాయుడు, శ్రీమతి
నాగమ్మ అను పుణ్య దం పతులకు తేదీ 01-09-1951 నాడు జన్మిం చిన శ్రీ సుబ్రహ్మ ణ్యం నాయుడు గారు
ఏర్పే డు ఆశ్రమంకు సం బం దిం చిన శ్రీ మలయాళ స్వా మి ఓరియం టల్ కళాశాల యం దు విద్య తో పాటు
సం స్కా రం , శాస్త్ర అధ్య యనం మొదలైన విషయములలో లోతులను చవిచూశారు. తరువాత
మదనపల్లెలో స్థిరపడి సమాజ సేవలు నిర్వ హిం చుచున్నా రు.
అం తటి మహనీయుని గ్రం ధానికి నాలుగు మాటలు వ్రాయగల భాగ్యం దక్కి నం దుకు
ఆనం దిస్తూ వారికి నమస్సు లను అం దిస్తున్నా ను.

“A book that every householder should keep at home and study to improve his
household” – Kamakoti Prasada Rao.
Along with the writing on the forehead, the position of the planet and the
house also contribute to a certain extent to the survival of a human being. Planetary
remedies have been prescribed since Vedic times to provide remedies for the
problems caused by planets. Similarly, Vaastu Shastra provides practical
instructions to remove the problems brought about by households and to live
happily ever after.
Earlier, Shri Gauru Tirupati Reddy Garu (Prodduthuru) from our region
provided the books “Vastu Shastra Suktulu” and “Vastu Shastra Facts”. Dr.
Rasavihari Henry (Madanapalle) has published a century explaining the sayings
of Vastu Shastra in the crown of “Vaastu Vammu Kaadu Vastavammu”. It is in
that context that Manyasri Kuntamukkala Subrahmanyam Naidu, who is
currently a head of education, a trilingual expert, an astrologer, a great architect,
and a retired teacher, has published a Vaastu shastra book titled “Digvijayam”.
In this book, the precious things related to the eight directions, which are
divided into eight sections, are written in such a way that even a common man can
understand them easily.
Explaining how any home can have all the comforts if it has a proper
Vaastu, after the rise of civilization, the supremacy of the Rishyasrams has
decreased a little and the changes in the modern systems have been explained and
pointed out how necessary the architectural structures are even in the modern
times. Direction – Antidirections Description, Direction sections are excellent with
regular diagrams, and the description of best – worst (Uccha – Neecha) positions
is very good.
An explanation of the pros and cons of planetary influence on major
directions is optional. In the eighth section, the Eight directions are given in full
detail, and the practical aspects of science are explained in full detail.
As this book is a useful book not only for scholars but also for common
people, this book preaches the need for every householder to keep this book at
home and study it and get all the benefits to improve their house.
Writer Sri Kuntamukkala Subrahmanyam Naidu was my teacher. I
studied Hindi with them along with other subjects and became proficient in that
language as well. He worked as a dedicated Telugu Teacher at Giri Rao
Theosophical High School and was a poet who knew the secrets of poetry and
education. Their education services are commendable. The services rendered by
9
DIGVIJAYAM
them to society in connection with those fields, who have studied extensively on
the sciences of astrology, vaastu are priceless.
Born on 01-09-1951 to the late Sri Lakshmaiah Naidu and Mrs. Nagamma,
who were natives of Diguvamagham village, Chittoor district, Mr. Subrahmanyam
Naidu was educated at Sri Malayala Swami Oriental College affiliated to Erpedu
Ashram and experienced depth in culture, science studies etc. Later settled in
Madanapalle and organized community services.
I offer my salutations to them, rejoicing at the privilege of being able to
write four words on his great book.

Reviews

There are no reviews yet.

Be the first to review “DIGVIJAYAM (Telgu)”

Your email address will not be published. Required fields are marked *